శాన్వి ‘లవ్ లీ’ సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఇప్పుడు సుశాంత్ సరసన ‘అడ్డా’లో నటిస్తోంది. ఈ సినిమా షెడ్యూల్ జోరుగా సాగుతోంది. ‘అడ్డా’లో శాన్వి పాత్రకు ప్రాధాన్యత ఎక్కువట. ఈ భామ ఈ సినిమా షూటింగ్ లో ఎంజాయ్ చేసినట్టు కాలేజీలోనూ చేయలేదట. అందుకే ఏ ఒక్క రోజు షూటింగ్ లేదని తెలిసినా వెంటనే నీరసం ఆవహిస్తోందట. కాలేజీలో సెలవులు ఇస్తే తెగ ఎంజాయ్ చేసేదాన్ని. ఈ సినిమా షూటింగ్లో రెట్టింపు ఎంజాయ్ చేస్తున్నానని చెప్తోంది శాన్వి.
మరింత సమాచారం తెలుసుకోండి: