శతమానంభవతి సినిమా మనం చూసే ఉంటాం.. ఆ సినిమాలో శర్వానంద్ తండ్రిగా నరేష్ ఎంత అద్భుతంగా నటించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో అల్లరి నరేష్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే తొందర పడటం.. వెనకాల భార్య బండి ఎక్కిందో లేదో కూడా చూసుకోకుండా వెళ్లిపోయే అందరిని నవ్విస్తాడు. అలాంటి ఘటనే ఇప్పుడు జరిగింది. అయితే ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళా పని ఏంటి అంటే.. ప్రతిరోజు పిల్లలను కార్లో ఎక్కించుకుని స్కూల్ వద్ద దిగబెట్టడం. అయితే అలానే ఎప్పటిలాగే ఒకరోజు ఉదయం నిద్ర లేచిన ఆమె పిల్లలను స్చవుల్ దింపడానికి బయల్దేరింది.. అయితే ఆ పిల్లలు కార్లో ఎక్కడ లేదా అనేది ఆమె గమనించలేదు.. ఇంటి నుండి చాలా దూరం వెళ్లిన ఆమె వెనుక సిటీలో పిల్లలు లేరని చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. 

 

ఆ తరవాత ఆమె చేసిన పని ఆమెకు అర్థం అయ్యి ఆమెలో ఆమె నవ్వుకొని జరిగిన విషయం అంత ఓ వీడియోలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఆ వీడియోను చుసిన వాళ్ళు అంత అయ్యో అనుకుంటూనే పొట్ట పగిలేలా నవ్వుతున్నారు.. ఇలా ఈరోజు ఆ వీడియో వైరల్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: