అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి టైం అస్సలు బాలేదనే చెప్పాలి. త్వరలో అధ్యక్ష పదవి ఊడిపోనున్న నేపధ్యంలో వరుస షాకులు ట్రంప్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి ఘటన తరువాత దాడిని ప్రోశ్చహించిన ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగించింది సోషల్ మీడియా అక్కౌంట్ ను . దాంతో  ట్నుంరంప్చి ఖాతాను  ను శాస్వతంగా తొలగించి టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారింది  మన తెలుగు అమ్మాయి గద్దె విజయ. ఆమె దెబ్బకు ని కొన్సోని షల్ మీడియాలు ట్రంప్ ఖాతాలను బంద్ చేసేశాయి. అయితే
జనవరి 20 న ప్రమాణ బిడెన్  స్వీకారం చేయగా ట్రంప్ పదవీచ్యుతుడు అవుతున్నాడు. ఆ ఓటమి భారంతోనే ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు తీసుకుని ప్రపంచంతో ఛీ కొట్టించుకున్న ట్రంప్ కు మరో షాక్ ఇచ్చింది భారతీయ మహిళ. గద్దె విజయ దెబ్బకే ఇప్పటికి కోలుకొని ట్రంప్ ఇప్పుడు సీమా వర్మ ఇచ్చిన షాక్ కు అల్లాడిపోతున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్  లో గత నాలుగేళ్ళుగా హెల్త్ కేర్ ఏజెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న సీమా వర్మ తన పదవికి రాజీనామా చేశారు. నిన్నటి రోజున ట్రంప్ కు తన రాజీనామా లేఖను అందించారు సీమా వర్మ..
సీమా వర్మ అందించిన లేఖలో త్వరలో ట్రంప్ పదవీ కాలం ముగియనుందని, ఈ నేపధ్యంలో తాను ఈ భాద్యతల నుంచి తప్పుకోవడం మంచిదని భావించినట్టుగా ఆమె ఆ లేఖలో తెలిపారు. కరోనా మహమ్మారి అమెరికాలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న నేపధ్యంలో ట్రంప్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్సు ను ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్సు లో కూడా సీమా వర్మ కీలక పాత్ర పోషించారు. కానీ పస్తుతం అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్న ట్రంప్ తన వర్గంలోని పలువురికి కీలక బాధ్యతలు అప్పగించనున్న నేపధ్యంలో సీమా వర్మ తన పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: