ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక..