పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల కోసం భారీ కటౌట్ ను ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మృతి చెందగా, మరో ఐదుగురి పరిస్థితి విషమం.. ఈ ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు..