కరోనా వల్ల దెబ్బతిన్న రంగాలను ఆదుకోవాలి..ప్రతి పేద కుటుంబానికి రూ.10వేలు ఆర్ధిక సాయం చేయాలని, ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్ కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.