ట్రైనీ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోదీ.. సింగం సినిమాలలో లాగా ఊహించుకోవద్దని,ఖాకీ యూనిఫాంకి ఉన్న గౌరవాన్ని ఎప్పుడూ కోల్పోకూడదని సూచన..