ఒకవైపు కరోనా కాటు.. మరోవైపు దొంగల వేటు..హైదరాబాద్ లో పేట్రేగిపోతున్న దొంగలు.. తాళాలు వేసిన ఇళ్లలో చోరీ.. పన్నెండు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..