మహిళల రక్షణ కోసం మరో ముందడుగు వేసిన తెలంగాణ పోలీస్ శాఖ.. మహిళా పోలీసులకు 20 వాహనాలు అందజేసిన ఎస్పీ.. డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్ స్పర్జన్ రాజ్ తదితర సిబ్బందులు హాజరు..