రానున్న మూడు రోజుల్లో కురవనున్న భారీ వర్షాలు.. హైదరాబాదీలు అప్రమత్తంగా ఉండాలని సూచన.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా వృద్దులు, పసిపిల్లలు బయటకు రావద్దని అధికారుల వెల్లడి.