శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రాణగానంలో మొక్కలను నాటిన ఎంపీ జోగిపల్లి సంతోష్ కుమార్.. ఈ కార్యక్రమానికి ప్రదీప్ పణికరు సీఈవో జీఎమ్మార్ హైదరాబాద్ విమానాశ్రయం, మదన్ కుమార్ సింగ్ డీఐజీ సీఐఎస్ఎఫ్, భరత్ కుమార్ విమానాశ్రయం సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు .