విశాఖలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న బత్తెల ప్రభాకర్.. పట్టించిన సీసీటీవీ ఫుటేజ్.. 108 తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.1.69 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు..