కంగనా బిల్డింగ్ ను కూల్చివేయబోయిన బీఎంసీ అధికారులు.. ఘాటు వ్యాఖ్యలతో ప్రభుత్వం పై రెచ్చిపోయిన కంగనా.. బిల్డింగ్ కూల్చివేత పై ఆమె తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు కూల్చివేతను నిలిపివేయాలని అధికారులకు సూచించింది.