వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కి కరోనా పాజిటివ్.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన ఆయనకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. తనను ఈ మధ్య కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.