విశాఖలో డ్రగ్స్ కలకలం.. ఇంజినీరింగ్ విద్యార్ధి వర్మ రాజు నుంచి 5 ఎల్ఎస్డీ బ్లాట్స్, 200 మిల్లీ గ్రాముల ఎండీఎంఏ, గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్ నుంచి డ్రగ్స్ దిగుమతి చేస్తున్నట్లు విశాఖ ఏసీపీ మూర్తి తెలిపారు. స్నేహితుడి నుంచి వర్మరాజు డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు.