అంతర్వేది ఘటన మరువక ముందే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మరో అపచారం జరిగింది. ఆలయంలో కాశీ లింగం, రామేశ్వరం లింగం పక్కనే లింగం, నంది ప్రతిష్ఠాపన చేశారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే లింగాన్ని తొలగించారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఘటనలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు నిరసనకు దిగారు..