ఏపిలో ఊపందుకున్న కరోనా..శ్రీకాకుళంలో ఒక్కరోజులో పెరిగిన కేసులు..లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లాక్ డౌన్..నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవు..