పార్లమెంట్ సమావేశాలకు హాజరైన 17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్ ..అందులో 12 మంది బీజేపీ ఎంపీలు ఉండగా,ఇద్దరు వైసీపీ ఎంపీలు,ఆర్ఎల్పీ, డీఎంకే, శివసేన పార్టీలకు సంబంధించి ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది..