మోదీ పై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ.. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని ఎక్కడా లేదు..మన జీవితాలను మనమే కాపాడుకోవాలి ఎందుకంటే నెమలితో మోదీ బిజీ అయిపోయారు అంటూ ఎద్దేవా చేశారు.