ధూమ్ సినిమా రేంజులో దొంగతనం చేసిన దొంగలు..చిత్తూరు ఫోన్ల దొంగతనం మరువకముందే మరో దొంగతనం..మంగళగిరిలో స్పీడ్ గా వెళుతున్న కంటైనర్ లోని ఫోన్లను చోరీ చేసిన దొంగలు..కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్న పోలీసులు.