హైదరాబాద్ లో ఊహించని ఘటన..స్మార్ట్ ఫోన్ వల్ల చిక్కుల్లో పడిన యువతి..ఫోటోలను మార్ఫింగ్ చేస్తామంటూ బెదిరించిన ముగ్గురు కేటుగాళ్లు.. భాదితురాలి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.