భారత ప్రధాని నరేంద్ర మోదీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలు వెత్తుతున్నాయి.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ బాబు చేసిన ట్వీట్ పై స్పందించిన మోదీ.. ధన్యవాదాలు తెలుపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఆ ట్వీట్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..