జగన్ పై మరోసారి విరుచుకుపడ్డ పంచుమర్తి అనురాధ..వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయ్యింది. ప్రజలపై పన్ను భారం మోపింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.రాష్ట్రానికి ఏదో పీడ పట్టుకుంది. అందుకనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి..అంటూ మండిపడింది.