చిత్తూరు లో విషాదం.. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం పోవడంతో రైతుగా మారాడు.. ఉన్న పొలంలో పంటలను పండించాడు..దిగుబడి రాక, మార్కెట్ లేక అప్పు తీర్చేందుకు దారి లేక పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు..