ఏపీకి శుభవార్త..గత మూడు రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లు ఆరోగ్య శాఖ తెలిపారు.. 11 జిల్లాల్లో కరోనా ప్రభావం చాలా వరకు తగ్గగా, తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయని,ఆ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.