దసరా ఉత్సవాలకు బెజవాడ వెళ్ళే భక్తులకు కొన్ని నిబంధనలు పెట్టిన ఆలయ అధికారులు..రోజుకు పదివేల మందికి మాత్రమే దర్శనం.ఐదేళ్ల లోపు పిల్లలకు, అరవై ఏళ్ళు దాటిన వృద్దులకు అనుమతి లేదని చైర్మెన్ వెల్లడించారు.