అనంతపురంలో దారుణం.. ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేయబోయిన కామాంధుడు.. భయంతో కేకలు వేయడంతో పారిపోయాడు.అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించిన బాలిక తల్లి     .కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు..