జగన్ పై మరోసారి మాటల తూటాలను పేల్చిన లోకేష్..దళితుల పై జగన్ దమనకాండ కొనసాగుతూనే ఉందని  ధ్వజమెత్తారు. చిత్తూరు లోని దళితుల భూములను కబ్జా చేసేందుకు వైసీపీ నేత ద్వారకానాథ్‌రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు.