ఏపీలో ఆలయాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.లోక్సభలో ఈ విషయం పై ప్రస్తావించడం తో కాసేపు సభలు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.