కన్నుల పండుగగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..చినేశేష వాహనంపై శ్రీవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది.సెప్టెంబర్ 17 నుంచి 27 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు.