జగన్ సర్కారుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురు..మూడు రాజధానులు, సీఆర్డీఏ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే అన్నీ అంశాలను పరిశీలించిన కోర్టు వాయిదా ను అక్టోబర్ 5 కు పొడిగించారు.