హైదరాబాద్ లో నిరసన చేపడుతున్న స్విగ్గి బాయ్స్.. కమీషన్ ను పెంచాలి,జీతాన్ని పెంచాలని డిమాండ్.తమను మోసం చేస్తున్న కంపెనీపై కార్మిక చట్టం ప్రకారం, చర్యలు తీసుకోవాలని ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌కు వినతి పత్రం అందజేశారు.