హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు బస్ సర్వీసులు ప్రారంభం..త్వరలోనే సిటీ బస్సుల రాకపోకలను కూడా ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు..