రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి ఇంటి సమీపంలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతపురం,పులివెందులకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల చేజింగ్ లో ఆ గ్యాంగ్ లో ఒకరు చిక్కారు..ఆ వ్యక్తి కాలు సరిగ్గా లేకపోవడం వల్లే దొరికిపోయినట్లు తెలుస్తోంది.