తెలంగాణ సర్కార్ పై మండిపడ్డ హైకోర్టు..కరోనా పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ..కరోనా పరీక్షలను ఎందుకు తగ్గించారని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 8 కి వాయిదా వేసింది..