తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు..హైదరాబాద్ లో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. నగరంలోని చాలా కాలనీల లోంచి జనాలు బయటకు రాలేక పోతున్నారు. బేగంపేట్ మయూరి మార్గ్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మరో రెండు రోజుల పాటు ఈ  పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.