గుంటూరులో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ను పోలీసులు పట్టుకున్నారు. సీజ్ చేసిన గుట్కా విలువ 25 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.