ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనకరంగా మారిన కరోనా పాజిటివ్ కేసులు..తాజాగా 7,300 కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది..57 మంది కరోనా కారణంగా మరణించారు.