తెలంగాణలో దారుణం అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త..మల్కాజ్ గిరి లో చోటు చేసుకున్న ఘటన.. అమ్మాయి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..