హైదరాబాద్ గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఉదయం నుంచి ఏఐసీసీ కొత్త ఇంచార్జి మానిక్కం ఠాగూర్ వరుస సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈయన ఊపు చూసి కొత్త మోజులో ఇలా వరుస సమీక్షలు చేస్తున్నారా ? లేక నిజంగానే పార్టీని గాడిలో పెడతారా ? అని విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.