తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..ఇప్పటివరకు 83.55 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.