కర్నూల్ కాలభైరవ స్వామి విగ్రహ ధ్వంసం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. పిల్లలు లేదని పూజకోసం చిచ్చు పెట్టాడు. అడ్డంగా బుక్కయ్యాడు..రాజశేఖర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు..