అక్కతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అన్న కోపంతో ఓ యువకుడు ఆటో డ్రైవర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన ఘటన గుంటూరు జిల్లాలోని పెదకాకాని లో వెలుగులోకి వచ్చింది.