ఆంధ్ర ప్రదేశ్ లో రోజు రోజుకు పెరుగుతున్న దొంగతనాలు.. గిఫ్ట్ పేరుతో విశాఖలో జరుగుతున్న మోసాలు..గిఫ్ట్ పేరుతో వస్తున్న కాల్స్ నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు..