ఏపిలోని పింఛన్ దారులకు జగన్ సర్కార్ తీపి కబురు.. పింఛన్ పెంపుతో పాటుగా బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ ద్వారా పింఛన్లను అందజేయనున్నారు..