చిత్తూరులో తరచూ పంట పొలాలపై దాడి చేస్తున్న ఏనుగుల గుంపు..కుప్పంలో జరిగిన ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి..మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. కాగా, ఇకపై గ్రామాల వైపు ఏనుగులు రాకుండా భద్రమైన కంచెలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.