హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న దొంగతనాలు..రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్ పూర్ లో ఉన్న సీతారామాంజనేయ కిరాణా షాప్ లో షాపు కట్టేసే సమయంలో ఓ మహిళ మెడలోనుంచి గొలుసు ఎత్తుకెళ్లాడు. వీధి లైట్లు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు..