కరోనా బారిన పడిన మరో రాజకీయ నేత.. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు కరోనా పాజిటివ్..ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వాళ్లంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను బాగానే ఉన్నానని, ఎవరు బయపడవద్దని తెలిపారు.