ఏపిలో పెరుగుతున్న కరోనా.. ఏపిలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు..తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆందోళనకరంగా కొనసాగుతున్న కరోనా..ఒక్కో జిల్లాల్లో వెయ్యి కేసులు నమోదు..