తెలంగాణలో వెలుగు చూసిన దారుణం..రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల కేంద్రంలోని శ్రీరాం నగర్ కాలనీలో యాదయ్యను అతని కొడుకే చంపి, ముక్కలుగా కోసి తిన్నాడు.స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.